మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి

369பார்த்தது
మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి
జిల్లా కలెక్టరెట్ ని ఐఎఫ్టియు నాయకులు సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కార్మికులకు నెలకు 26వేల రూపాయల వేతనం ఇవ్వాలని, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మినెంట్ చేయాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி