రాష్ట్రంలో లా & ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

84பார்த்தது
రాష్ట్రంలో లా & ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సలీమ్ సల్మాన్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జాకిర్ నాయక్ లను తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు. శాంతియుతంగా హిందువులు ర్యాలీ చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி