రావాల్సిన బకాయిలు అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం:

63பார்த்தது
రావాల్సిన బకాయిలు అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్లో గురువారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిల విడుదలలో ఆలస్యం కావటం వల్లే అభివృద్ధి పనులను పరుగులు పెట్టించలేక పోతున్నామని కేవలం మున్సిపల్ నిధులతో అభివృద్ధి కష్టతరమని నగర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி