ఇద్దరు బల్దియా ఉద్యోగులకు మెమోలు జారీ

79பார்த்தது
ఇద్దరు బల్దియా ఉద్యోగులకు మెమోలు జారీ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇద్దరూ ఉద్యోగులు తమకు ఇష్టమొచ్చిన సమయంలో విధులకు హాజరైతున్నట్లు తెలియడంతో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్కు చెందిన శ్రీనివాస్ రెడ్డితోపాటు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఛైర్మన్ స్వామికి మెమోలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி