వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్

68பார்த்தது
వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వినాయక చవితి వేడుకల్లో భాగంగా వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி