స్నేహ సొసైటీలో ఘనంగా బోనాల పండుగ

64பார்த்தது
స్నేహ సొసైటీలో ఘనంగా బోనాల పండుగ
నిజామాబాద్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, స్నేహ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్ హాజరై మాట్లాడారు. ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం బోనాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్నేహ సొసైటీ సేవలు అభినందనీయమని కొనియాడారు.

தொடர்புடைய செய்தி