ఓం శ్రీ జగదాద్రి మాతా ఆలయ 4వ వార్షికోత్సవము

2133பார்த்தது
ఓం శ్రీ జగదాద్రి మాతా ఆలయ 4వ వార్షికోత్సవము
బాసర సమీపంలోని యంచ గ్రామంలో వెలసిన ఓం శ్రీ జగదాద్రి మాతా ఆలయంలో 4 వ వార్షికోత్సవము సందర్భంగా తేది 30-1-23 నుండి 5-2-23 వరకు జగదాద్రి మాతా పరమ భక్తురాలైన మాతా ఓం శ్రీ స్వర్ణకమల లక్ష్మీ అమ్మవారి చేతులమీదుగా రోజూ షోడశోపచారాలతో, జగన్మాతను వివిధ అలంకరణలతో, యాగాలతో , ఊరేగింపులతో దేదీప్యమానంగా పూజిస్తూ గ్రామస్తుల దూరప్రాంతాలనుండి వస్తున్న భక్తుల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అనంతరం రోజూ అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది, ఈరోజు అమ్మవారి హంసవాహనం ఊరేగింపు జరిగింది.
ఆ జగదాద్రి మాతా శుభ ఆశీస్సులతో భక్తులందరు నిత్యం ఆరోగ్యంగా క్షేమంగా ఉండి ఆధ్యాత్మికతను అలవరచుకుని సత్సంప్రదాయాలతో వర్ధిల్లుతూ ఉండాలని ఓం శ్రీ స్వర్ణకమల లక్ష్మీ అమ్మవారు భక్తులను దీవించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி