జిల్లా జెడ్పి సమావేశంలో 108,102 సేవలను వివరించిన ప్రోగ్రాం మేనేజర్

497பார்த்தது
జిల్లా జెడ్పి సమావేశంలో 108,102 సేవలను వివరించిన ప్రోగ్రాం మేనేజర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జడ్పీ సమావేశంలో 108 గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఉమ్మడి నిజమాబాద్-నిర్మల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ పాల్గొని 108, 102, సర్వీసెస్ జిల్లాలో అందిస్తున్న నాణ్యమైన సేవల గురుంచి జడ్పి సమావేశంలో వివరించడం జరిగింది. అనంతరం జిల్లాలో ఇప్పటివరకు అందించిన ఉత్తమ సేవలకు సంబంధించిన ఈఎంకేర్ బుక్ ను జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావుకి, జడ్పీ సీఈఓ గోవింద్ నాయక్ కి అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி