నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ గంజ్ లో భారతీయ మజ్జుదూర్ సంఘ్, ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బిజెపి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోడీ కేంద్రప్రభుత్వం విశ్వకర్మయోజన పథకాన్ని తెచ్చే అన్ని వర్గాల చేతివృత్తుల వారిని ప్రోత్సాహించారని అన్నారు.