నిజామాబాద్ జిల్లా నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ అభ్యర్థుల జాబితా ప్రభుత్వ జిఓ ప్రకారం అర్హులైన వారికి కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.