గురుకుల ఉద్యోగం సాధించిన భీంగల్ 108 ఉద్యోగి..

1531பார்த்தது
గురుకుల ఉద్యోగం సాధించిన భీంగల్ 108 ఉద్యోగి..
భీంగల్ మండలం దేవక్కపేట గ్రామ నివాసి అయిన సుంకపాక దినేష్ గత 15 సంవత్సరాలుగా 108 భీంగల్ అంబులెన్స్ లో ఇఎంటిగా విధులు నిర్వహిస్తూ ప్రజాసేవలో తనవంతుగా ఉంటూ కుటుంబ ఆర్థిక భారాన్ని మోస్తూ అయినా వెనకడుగు వేయకుండా డ్యూటీ లేని సమయంలో ప్రిపేర్ అయ్యి నేడు టిజిటి తెలుగు పండిట్ గా ఉద్యోగాన్ని సాధించారు. చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన తను గవర్నమెంట్ ఉద్యోగానికి అవకాశాలు చేజారిన పట్టువదలక విజయం సాధించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி