ఆర్మూర్ 108 సిబ్బందికి ఉత్తమ ప్రతిభ అవార్డు

1181பார்த்தது
ఆర్మూర్ 108 సిబ్బందికి ఉత్తమ ప్రతిభ అవార్డు
ఆర్మూర్ 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి ఎస్. తిరుమలేష్, పైలెట్ రమేష్ లకు ప్రథమ చికిత్స, సేవింగ్ లైవ్స్ విభాగంలో జిల్లా ఉత్తమ సిబ్బందిగా అవార్డును అందుకున్నారు. తెలంగాణ 108 అంబులెన్స్ నిర్వహణ సంస్థ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్, ఈఎంఈ శశికాంత్ లు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సంస్థ ప్రతినిధులు మెచ్చుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி