సిరికొండలో ఘనంగా గంగమ్మతల్లి బోనాల ఊరేగింపు

3511பார்த்தது
సిరికొండ మండల కేంద్రంలో చెరువుకట్టపై నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం బోనాల ఊరేగింపు మరియు అన్నదానం జరుగుతుంది. గ్రామస్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி