108ప్రాజెక్టు మేనేజర్ ను సన్మానించిన ఉద్యోగులు

587பார்த்தது
108ప్రాజెక్టు మేనేజర్ ను సన్మానించిన ఉద్యోగులు
నిజామాబాద్ జిల్లా క్లస్టర్ 108, 102, 1962 సర్వీసుల ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ బదిలీపై రంగారెడ్డి జిల్లాకు వెళుతున్నందున జిల్లా 108,102 ఉద్యోగులు జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గురువారం ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యోగులు మాట్లాడుతూ.. అత్యవసర సేవల్లో నిజమాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేలా కృషి చేసారని ఉద్యోగులు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி