పదవి విరమణ పొందిన కేశయ్యని సత్కరించిన ఎస్పీ

70பார்த்தது
పదవి విరమణ పొందిన కేశయ్యని సత్కరించిన ఎస్పీ
కామారెడ్డి జిల్లా ఏఆర్ హెడ్ కోటర్స్ లో విధులు నిర్వహిస్తూ సోమవారం పదవి విరమణ పొందిన కె. కేశయ్యని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనేది తప్పనిసరి అని అన్నారు. హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ పొందుతున్న కేశయ్య పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని వారి సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி