చాయ్ చటుక్కున తాగరా భాయ్..

15576பார்த்தது
చాయ్ చటుక్కున తాగరా భాయ్..
చాయ్ చటుక్కున తాగరా భాయ్ అనే పాటకు తగ్గట్టుగా.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సాయిలు టీ పాయింట్ ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అధికారులు, నాయకులు అయిన మర్యాద కోసం మొదటగా ఇచ్చేది తేనీటి విందు. ఒకప్పుడు మూడు, ఐదు రూపాయాలు ఉన్న చాయ్, ఇవాళ ఏడు రూపాయల ఉన్న అందరికి అందుబాటులో ఉంటూ టీ పాయింట్ యాజమాని సాయిలు అందరిని ఆకట్టుకుంటున్నారు. నిరుపేద అయిన కోటీశ్వరుడు అయిన టీకి లొంగి ఉండాల్సిందే. కేవలం పట్టణ ప్రజలు మాత్రమే కాదు, చుట్టూ ప్రక్కల ప్రజలకు ఇదే అడ్డాగా మారింది. బాన్సువాడ పట్టణంలో బస్ డిపోకు ఎదురుగా ఉన్న చాయ్ హోటల్ నిత్యం ప్రజలతో కిటకిటలాడుతు ఉంటుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி