చందూర్ లో శ్రీ విగ్నేశ్వర కాలనీలో మట్టి వినాయకుడికి పూజలు

51பார்த்தது
చందూర్ లో శ్రీ విగ్నేశ్వర కాలనీలో మట్టి వినాయకుడికి పూజలు
చండూరు మండల కేంద్రంలో గత సంవత్సరం వినాయక చవితితో నామకరణం చేసుకున్న శ్రీ విగ్నేశ్వరకాలనీలో వినాయక చవితి సందర్బంగా మట్టి వినాయకుడుని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సారి కూడా కోలాటాలు, సాంసృతిక, భజన కార్యక్రమాలతో నిత్యం నూతనంగా కార్యక్రమాలు చేస్తూ నవరాత్రులు జరుపుతామని శనివారం కాలనీ వాసులు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி