నిజామాబాద్ జిల్లా సాలురా మండలానికి చెందిన దత్తాత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ విషయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధు చేశారు. కేసు నమోదు చేసి సిఇఐఆర్ పోర్టల్ ద్వారా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఫోన్ లభించడం తో రూరల్ ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి ఫోన్ బాధితుడు దత్తత్రికి అప్పగించారు. ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్ లో సకాలంలో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి సూచించారు.