బోధన్‌లో జోరు వాన

61பார்த்தது
బోధన్ పట్టణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కురుస్తున్న వర్షాలకు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. కొద్ది సేపు వర్షానికే రోడ్లన్నీ జలమయమాయ్యాయి. దీంతో రోడ్ల పై ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி