చందూర్ ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు

52பார்த்தது
చందూర్ ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు
చందూర్ మండల కేంద్రంలో మంగళవారం సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ ప్రయాణ ప్రాంగణం వద్ద స్వంత ఖర్చులతో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం వర్ని పోలీస్ స్టేషన్ కు వెళ్తుందని తెలిపారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி