వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం 1989, 1990 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్ననాటి స్నేహితులు అందరూ ఒక దగ్గర కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్నేహితులందరూ పాల్గొన్నారు.