శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేప పిల్లలను వదిలిన బాల్కొండ ఎమ్మెల్యే

54பார்த்தது
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేప పిల్లలను వదిలిన బాల్కొండ ఎమ్మెల్యే
శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శనివారం చేప పిల్లలను వదిలారు. బాల్కొండ మండలంలోని నాగపూర్ పాయింట్ వద్ద చేప పిల్లలను మత్స్యకార సంఘ నాయకులతో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టులోకి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు సంక్షేమ పథకాలను పొంది మరింత అభివృద్ధి పొందాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మత్స్యశాఖ అధికారులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி