రెడ్ రోజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు

73பார்த்தது
వేల్పూర్ మండల కేంద్రంలోని సోమవారం రెడ్ రోజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి మంగళ హారతులతో నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రెడ్ రోజ్ యూత్ సభ్యులు మహిళల పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி