తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ

75பார்த்தது
వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి తహసిల్దార్ కు ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி