ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కి ఘనంగా సన్మానం

59பார்த்தது
ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కి ఘనంగా సన్మానం
ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కళ్లెం మల్లారెడ్డిని బుధవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయపరంగా ముందున్న ఆలూర్ గ్రామానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో తగిన ప్రాధాన్యత కల్పించి మల్లారెడ్డిని డైరెక్టర్ నియామకానికి కృషిచేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி