తెలంగాణ యూనివర్సిటీ భూములకు ఎసరు

76பார்த்தது
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో తెలంగాణ యూనివర్సిటీ భూములను కాజేయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. 50 ఎకరాల భూమి తమదే అంటూ కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే భూముల రక్షణ పై రిజిస్టర్ యాదగిరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

தொடர்புடைய செய்தி