ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన దీక్ష

73பார்த்தது
ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు, వ్యతిరేకంగా ముధోల్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం భైంసా పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నియోజకవర్గ మాల కులస్తులు భారీగా పాల్గొన్నారు. వెంటనే వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி