ముధోల్: రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ

59பார்த்தது
కేంద్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలియజేశారు. బుధవారం ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి వాస్తపూర్ గ్రామం వరకు సి. ఆర్. ఎఫ్. కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 14 గ్రామాలకు సౌకర్యార్థం కేంద్రం ద్వారా నిధులు తేవడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி