ఆందోళనలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే

76பார்த்தது
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ బుధవారం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులు ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆ భూములను అమ్మవద్దన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అన్నారు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సికోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

தொடர்புடைய செய்தி