బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికాలు

62பார்த்தது
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికాలు
ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణ రావు పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం లొకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రమణ రెడ్డి, ఎంపిటిసి గంగాధర్, ఉప సర్పంచ్ రాజుతో పాటు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. మండల అధ్యక్షులు గడ్డం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி