కుంటాల: బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

84பார்த்தது
ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కుంటాల మండలం ఓలా గ్రామనికి చెందిన రాజశేఖర్, రంజిత్, రాకేష్ వడ్రంగి దుకాణం దగ్ధమై లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మంగళవారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు మండల నాయకులు రమణారావు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி