కుబీర్: కుస్తీ పోటీల్లో ఒంటి చేతితో సత్తా చూపిన యువకుడు

84பார்த்தது
కుబీర్ మండల కేంద్రంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఒంటిచేతి యువకుడు అలరించాడు. కుస్తీ పోటీలు అంటే ఆశామాషీ కాదు, మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఎత్తులకు పైఎత్తు వేయాలి. ఒంటి చేత్తో కుస్తీ ఆడడం అసాధ్యమే కానీ ఓ యువకుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. యువకుడు ఓ చెయ్యి లేకపోయినా పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులను ఓడించి విజయం సాధించాడు.

தொடர்புடைய செய்தி