దిలావర్ పూర్: జాతీయ రహదారిపై రాస్తారోకో

63பார்த்தது
దిలావర్ పూర్: జాతీయ రహదారిపై రాస్తారోకో
దిలావర్ పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడి ప్రాంతవాసులు మంగళవారం రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపజేశారు. ఆందోళన కారుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు వాహనాలు నిలిచిపోయాయి. గత కొంత కాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న అక్కడి ప్రాంత వాసులు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు.

தொடர்புடைய செய்தி