భైంసా: బైకులకు సైలెన్సర్ లను మారిస్తే కఠిన చర్యలు: సీఐ

54பார்த்தது
భైంసా: బైకులకు సైలెన్సర్ లను మారిస్తే కఠిన చర్యలు: సీఐ
ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ లను మార్పు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని భైంసా పట్టణ సిఐ గోపీనాథ్ హెచ్చరించారు. గురువారం పట్టణంలో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా భారీగా శబ్దం చేసే సైలెన్సర్ లు అమర్చుకున్న ద్విచక్ర వాహనాన్ని స్వాదినం చేసుకొని జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி