భైంసా: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

66பார்த்தது
గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బుధవారం బైంసా క్యాంపు కార్యాలయం భరోసా సెంటర్ లో పలువురికి అనుభవజ్ఞులైన సిబ్బందితో కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి బుధవారం భరోసా సిబ్బంది బైంసా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలు భరోసా సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி