భైంసా: ఆలయాల అభివృద్ధికి కృషి.. మాజీ ఎమ్మెల్యే

83பார்த்தது
ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన దుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి మంజూరైన లక్ష రూపాయల ప్రోసీడింగ్ కాపీని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி