ముథోల్ నియోజకవర్గంలో ఘనంగా ఐలమ్మ వర్థంతి

54பார்த்தது
ముథోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది చూపిన వీర మహిళ చిట్యాల ఐలమ్మని, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకార్లను తరిమికొట్టిన ధీరురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఆయా గ్రామాల రజక సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி