ఖానాపూర్ లో 54 వాహనాలు స్వాదీనం చేసుకున్న పోలీసులు

83பார்த்தது
ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సిఐ సైదరావు ఆధ్వర్యంలో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఇందులో భాగంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేని 54 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సిఐ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని అన్నారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி