కూలిపోయిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే

70பார்த்தது
కూలిపోయిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఇటీవల కిరిసిన భారీ వర్షాలతో కూలిపోయిన ఇంటిని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పరిశీలించారు. ఆ కాలనీకి చెందిన నీరెటీ రాజవ్వ ఇల్లు భారీ వర్షాలతో కూలిపోయింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆ ఇంటిని ఎమ్మెల్యే సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி