తాటి చెట్లు ఎక్కడంపై గీత కార్మికులకు అవగాహన

72பார்த்தது
ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో సుమారు 250 మంది గీత కార్మికులకు బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచం శిక్షకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరగకుండా తాటి చెట్లు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలనే విషయాలపై వారికి ఆరు రకాల కిట్లతో అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி