ఖానాపూర్: కమ్ముకున్న పొగమంచు

73பார்த்தது
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గత రెండు రోజుల నుండి వాతావరణంలో ఏర్పడిన మార్పులతో ఉదయం, రాత్రి చలి తీవ్రత కుడా ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలు దాటి సూర్యోదయమైన పొగమంచు తగ్గడం లేదు. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி