ఖానాపూర్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలించిన కలెక్టర్

75பார்த்தது
ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని బుధవారం నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. హౌస్ డిజైన్ ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. నిర్మాణ నాణ్యతను పెంచాలని, పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி