కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

62பார்த்தது
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు 982 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 150 అడుగుల నీటి మట్టం నిల్వ ఉందన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా 886 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி