బీజేపీ నేత తన్వీందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

63பார்த்தது
రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తన్వీందర్ సింగ్ పై బీజేపీ పార్టీ అదిష్టానం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఉట్నూర్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி