తెలంగాణ DGP, CPకి NHRC నోటీసులు

83பார்த்தது
తెలంగాణ DGP, CPకి NHRC నోటీసులు
'పుష్ప-2' ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీకి, హైదరాబాద్‌ సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC) నోటీసులు ఇచ్చింది. తొక్కిసలాటలో జరిగిన లాఠీ ఛార్జ్ పై నాలుగు వారాల్లో పూర్తి వివరణతో కూడిన నివేదికను ఇవ్వాలని NHRC ఆదేశించింది.

தொடர்புடைய செய்தி