ఢిల్లీ మెట్రోలో నవరాత్రి సందడి.. వైరల్ వీడియో

57பார்த்தது
దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో కొంతమంది నవరాత్రి సంబరాలు చేపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడుతుండగా, మరికొందరు కోరస్ పలుకుతున్నారు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ముచ్చట పడుతుండగా, మరికొందరు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి పనులు ఏంటి అని మండిపడుతున్నారు.

தொடர்புடைய செய்தி