నర్వ మండలంలో యూనియన్ బ్యాంకు 20 సంవత్సరాల క్రితం ఉండేది. ఇట్టి బ్యాంకును అమర చింత బ్రాంచ్ లో కల్పినారు. మహిళా సంఘాలు గాని రైతులు గాని ఖాతలు అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి నర్వ మండల కేంద్రంలో యూనియన్ బ్యాంకు సేవలు యదావిధిగా అందించగలరని కోరుచున్నాము. నర్ర మండల కేంద్రంలో యూనియన్ బ్యాంకు ప్రారంభిస్తే మరిన్ని సేవలు అందుతాయని ప్రజలు కోరుచున్నారు.