నర్వ: బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన

67பார்த்தது
నర్వ: బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన
నర్వ మండలం కేంద్రంలోని ఆదివారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలు చేపట్టారు. రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు షరతులు లేని రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేపడతామని చెప్పి హైడ్రాతో ప్రజల్ని భయం ఆందోళనతో గురి చేస్తున్నారని ఆసరా 4000 పింఛను వికలాంగుల 6000 పింఛను ఆరు గ్యారెంటీలలో చెప్పి 10 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పై తీరుపై టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி