మంత్రి సీతక్కను కలిసిన నమ్రత

54பார்த்தது
మంత్రి సీతక్కను కలిసిన నమ్రత
తెలంగాణ మంత్రి సీతక్కను హీరో మహేశ్ బాబు భార్య నమత్ర కలిశారు. ఈరోజు జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి హీరో మహేశ్ బాబు, అతని భార్య నమత్ర వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మంత్రి సీతక్కతో నమత్ర కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం సీఎం రేవంత్‌ను మహేశ్ కలిసి వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును అందజేశారు.

தொடர்புடைய செய்தி