ప్రమాదవశాత్తు గాయాలపాలైన కార్మికురాలిని ఆదుకోవాలి

68பார்த்தது
ప్రమాదవశాత్తు గాయాలపాలైన కార్మికురాలిని ఆదుకోవాలి
వంట చేస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలైన కార్మికురాలిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, డిమాండ్ చేశారు. శనివారం ప్రమాదవశాత్తు గాయాల పాలైన కార్మికురాలిని ఆదుకోవాలని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతికి వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி